GDWL: గద్వాల్ కేంద్రంలోని ఇండోర్ స్టేడియం గ్రౌండ్లో తేదీ శుక్రవారం ఉదయం 10గంటలకు ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో గద్వాల మండలస్థాయి క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు పీడీ హైమావతి ఓ ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యార్థులకు అండర్-14, 17 విభాగాలకు సంబంధించి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడల్లో ఎంపిక పోటీలు ఉంటాయని, ప్రతీ పాఠశాల నుంచి విద్యార్థులు హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో క్రీడలు ప్రారంభం


