హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మత్స్యకారులకు సబ్సిడీ కార్డుల పంపిణీ

కృష్ణా: సముద్ర వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రభుత్వం అందిస్తున్న డీజిల్‌ సబ్సిడీ కార్డులను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌ గురువారం పంపిణీ చేశారు. బంటుమిల్లి మండలం నాగేశ్వరావుపేటలో కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల మత్స్యకారులకు కార్డులు అందజేశారు. డీజిల్‌పై లీటరుకు రూ.9 సబ్సిడీ అందనుందని తెలిపారు.