సూర్యాపేటలో బుల్లెట్ సాధన కోసం వ్యాపార, విద్య, వైద్య సంస్థల ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాకు కేంద్రం ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ మొదటి అలైన్మెంట్‌నే కొనసాగించాలని ఆయా సంఘాల నాయకులు అన్నారు. ప్రాంత ప్రజల చిరకాల వాంఛ బుల్లెట్ ట్రైన్ అని తెలిపారు.
తెలంగాణ
VIDEO: జిల్లాలో బుల్లెట్ ట్రైన్ సాధనకై భారీ ర్యాలీ


