VSP: సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో గురువారం గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు. సేవలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్ర విధానంలో ఈ కార్యక్రమం జరిపించారు.
ఆంధ్రప్రదేశ్
సింహాచలంలో వైభవంగా గరుడ సేవ


