హైదరాబాద్: 28°C
తెలంగాణ

రావి ఆకుపై చాకలి ఐలమ్మ... ఆర్టిస్ట్ నివాళి

SRD: తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఖేడ్ మండల అనంతసాగర్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు గుండు శివకుమార్ రావి ఆకుపై ఆమె చిత్రాన్ని మలిచి ఇవాళ ఆవిష్కరించారు. అనంతరం చిత్ర కళాఖండానికి ఆయన ఘన నివాళులర్పించారు. ఆగ్ర వర్ణాల మాటలను తూటాలుగా మలుచుకుని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలి, తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ అని కొనియాడారు.