TPT: గూడూరు రెండో పట్టణంలోని నిరుపేద కుటుంబాలు, వృద్ధులకు కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం చీరలు, అన్నదానం నిర్వహించారు. బలభద్ర కృపా కరుణ వాణి జన్మదినం సందర్భంగా నిరుపేదలు, వృద్ధులు 20 మందికి చీరలు, బిర్యానీ పంపిణీ చేశారు. పుట్టినరోజు వేడుకలను ఆడంబరాలకు దూరంగా సేవా కార్యక్రమాలతో నిర్వహించాలని ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమాలు


