హైదరాబాద్: 28°C
తెలంగాణ

NIMSలో పెన్షనర్లకు ఉచిత ఓపీ సేవలు కొనసాగింపు

HYD: పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు HYD పంజాగుట్ట NIMSలో EHS కింద ఉచిత ఓపీ సేవలు కొనసాగుతున్నాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం వెల్‌నెస్‌ సెంటర్లలోనే ఓపీ సేవలు అందాల్సి ఉన్నా, NIMSలో సేవలు నిలిపివేయరాదని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. EHS లబ్ధిదారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచించారు.