NLR: కసుమూరు శ్రీమస్తానయ్య దర్గాలో గంధమహోత్సవం వైభవంగా జరిగింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేడుకకు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, డ్రమ్స్ శివమణి హాజరయ్యారు. కడప అమీర్ పీర్ దర్గా పీఠాధిపతి ఆరీఫుల్లా హుసేని ఆశీస్సులు అందుకున్నారు. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజీజ్ సహకారంతో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
గంధోత్సవానికి AR రెహమాన్, శివమణి హాజరు


