సత్యసాయి: గాండ్లపెంట మండలం వంకపల్లి గ్రామ రైతు వెంకటరమణ సాగు చేసిన వేరుశెనగ, సద్ద పంటలకు సకాలంలో వర్షాలు లేక దిగుబడి గణనీయంగా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని కోరారు. జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వర్షాభావంతో పంట దిగుబడి తగ్గింది'


