MBNR: జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా వేముల ZPHS పాఠశాలను తనిఖీ చేశారు. బోధన, వసతులు, హాజరు మరియు అక్షయపాత్ర భోజనాన్ని పరిశీలించారు. పదో తరగతి విద్యార్థుల గణిత నైపుణ్యాలను పరీక్షించి, పరీక్షల్లో మంచి మార్కుల కోసం శ్రమించాలని కోరారు. "శతక మధురిమ" పుస్తకం రాసిన విద్యార్థిని మాధురిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ
పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్


