హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాయం తగ్గలేదని యువకుడు ఆత్మహత్య!

E.G: రోడ్డు ప్రమాదంలో తగిలిన గాయం తగ్గకపోవడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజమండ్రిలో చోటుచేసుకుంది. స్థానిక మంగళవారపు పేటకు చెందిన ఎ.రాజేష్(27) బుధవారం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని టూ టౌన్ పోలీసులు గురువారం తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.