HNK: హన్మకొండ నగరంలోని రామ్‌నగర్‌లో గురువారం వీరవనిత చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడిన ఐలమ్మ తెలంగాణ ప్రజల తెగువకు ప్రతీకగా నిలిచారని అన్నారు. మహిళా లోకం ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు.
తెలంగాణ
VIDEO: 'ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం'


