PDPL: ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన మండల బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్‌ను గురువారం ఉదయం పోత్కపల్లి పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
తెలంగాణ
BRS నాయకుల ముందస్తు అరెస్ట్


