హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అంతిమయాత్రలో పాల్గొని డప్పు కొట్టిన మాజీ MLAలు

MNCL: మందమర్రి పట్టణ BRS అధ్యక్షుడు రవీందర్ అంతిమయాత్రకు పార్టీ నాయకులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. చెన్నూర్ మాజీ MLAలు బాల్క సుమన్, నల్లాల ఓదెలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. డప్పు కొట్టి కార్యకర్తపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రవీందర్ భౌతికకాయానికి నివాళులర్పించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.