హైదరాబాద్: 28°C
తెలంగాణ

మినీ బస్సు డిపో ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి

GDWL: రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని నేడు అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు కలిసి రవాణా అవసరాలపై వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అలంపూర్ X రోడ్‌లో మినీ బస్ డిపో ఏర్పాటు చేయాలని కోరారు. అయిజ బస్ టెర్మినల్ అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. గ్రామీణ ప్రజలకు బస్సు సర్వీసులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.