ప్రకాశం: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని నాగులుప్పలపాడు ఎస్సై బాలు మహేంద్ర నాయక్ సూచించారు. గణేష్ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో ఉచిత అనుమతులు పొందవచ్చన్నారు. శబ్ద పరికరాలను ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గణేష్ ఉత్సవాలకు డీజేలకు అనుమతి లేదు'


