AKP: బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా మాకవరపాలెం మండలం కొత్తపాలెం వద్ద పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడారి ఆనంద్‌కుమార్ బీజేపీ జెండాను ఎగురవేశారు. పార్టీ సిద్ధాంతాలను, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆనంద్ కుమార్ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి'


