SRPT: విధుల పట్ల నిర్లక్ష్యం, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అలసత్వం వహించిన 16 మంది పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏపీఓ, కంప్యూటర్ ఆపరేటర్, ఈసీపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ
విధుల్లో నిర్లక్ష్యం.. పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్


