NZB: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 30 వరకు అధికారులు పొడిగించారు. దూర విద్యను అభ్యసించే అభ్యర్థులు B.A, B.Com, B.Sc, PG విద్యను అభ్యసించే అభ్యర్థులు M.A, M.Com, M.Sc, MBA, M.Li.Sc, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరవచ్చని తెలిపారు.
తెలంగాణ
ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాలకు గడువు పొడిగింపు


