JGL: మల్యాల మండలం ముత్యంపేట గుడిపేట శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. తన కొడుకుతో కలిసి ఓ మహిళ గురువారం పొలం బావిలో దూకినట్లు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ, బాలుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన వెనుక కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
తెలంగాణ
VIDEO: తల్లీ, కొడుకు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు


