హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్: హరీష్ రావు

HYD: సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 22A నిబంధనలు, ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై చర్చ జరగకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని మండిపడ్డారు. మూడు రోజులుగా ఏ ఒక్క ప్రజా సమస్యపైనా చర్చ జరగలేదన్నారు.