NDL: శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు 6.933 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఇందుకు 14,011 క్యూసెక్కుల నీటిని వినియోగించారు. వివిధ కాలువలకు నీటిని విడుదల చేశారు. 166 క్యూసెక్కుల నీరు ఆవిరైనట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో 6.933 మిలియన్ యూనిట్ల విద్యుత్!


