విజయనగరంలో వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నెంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకుని తిరుగుతున్న వాహనదారులపై ఈరోజు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై మోటార్ వెహికల్స్ చట్టం, సంబంధిత నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుని, జరిమానాలు విధించారు.
ఆంధ్రప్రదేశ్
నెంబర్ ప్లేట్లపై ప్రత్యేక డ్రైవ్


