హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పురిట్లోనే ఆడ శిశువు మృతి

పల్నాడు జిల్లా, మాచర్ల(M) జమ్మలమటక గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పాడుబడ్డ ఇంట్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని వ్యక్తులు శిశువును అక్కడ వదిలివేసినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.