RR: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ధైర్యంగా సహాయం అందించి ప్రాణాలు కాపాడాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పిలుపునిచ్చారు. బాధితులకు ప్రాథమిక చికిత్స అందించి, వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రమాద బాధితులకు సహాయం చేసే 'మంచి సమారిటన్‌లకు చట్టపరమైన పూర్తి రక్షణ ఉంటుందని, ఎలాంటి భయాలు లేకుండా మానవత్వంతో ముందుకు రావలసిందిగా కోరారు.
తెలంగాణ
'రోడ్డు ప్రమాద బాధితులను కాపాడండి'


