అన్నమయ్య: జపాన్‌లో జరిగే 2026 ఆసియా క్రీడల్లో Pokémon Unite విభాగంలో టీమ్ ఇండియా తరఫున పాల్గొననున్న ఏపీకి చెందిన ఈ-స్పోర్ట్స్ క్రీడాకారుడు సాయి కృష్ణ నల్లూరిని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు. దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ-స్పోర్ట్స్‌కు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆసియా క్రీడలకు సాయి కృష్ణ ఎంపిక


