హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి జిల్లా టీపీసీసీ ఫోక్ పర్సన్లు వీరే..!

WGL: ఉమ్మడి జిల్లాల వారీగా TPCC స్పోకర్స్ పర్సన్లను మీడియా కమిటీ ఛైర్మన్, ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి నియమించారు. జిల్లాల స్పోకర్ పర్సన్‌లుగా మానవతారాయ్, MHBD-మేడి రవిచంద్ర, BHPL-జనక్ ప్రసాద్, JNG-నూక కిరణ్ యాదవ్, MLG-డా.రియాజ్‌లను నియమించారు.