హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కేటీఆర్ నివాసంలో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్

HYD: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు హరీష్ రావు, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇటీవల అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో, తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. ఇందులో భాగంగా రేపు తెలంగాణ భవన్‌లో మాక్ అసెంబ్లీ నిర్వహించే యోచనలో బీఆర్ఎస్ ఉంది.