బొబ్బిలి మండలం ఎరకందొరవలస గిరిజన గ్రామానికి చెందిన కె. నూకరాజు నిన్న రాత్రి పాముకాటుకు గురయ్యడు. టాయిలెట్‌కు వెళ్ళే సమయంలో పాము కాటేసిందని తన అల్లుడు గోపీకి తెలియజేయగా అతను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. ప్రథమ చికిత్స అనంతరం బొబ్బిలి నుంచి మెరుగైన చికిత్స కొరకు వైద్యుల సూచన మేరకు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
పాముకాటుకు గురైన గిరిజనుడు


