హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండె ఆపరేషన్‌కు రూ.4 లక్షల LOC అందజేత

NGKL: లింగాల మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన నాగిని బుడ్డయ్య గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుండగా, వైద్య ఖర్చుల కోసం అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ రూ. 4 లక్షల విలువైన ఎల్‌వోసీ చెక్కును ఈ రోజు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నారాయణ గౌడ్‌తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.