MHBD: గూడూరు మండలానికి చెందిన లింగాల సుధీర్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని అంబులెన్స్‌కి డ్రైవర్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గమనించిన సుధీర్ రెడ్డి మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. తన సొంత ఖర్చులతో అంబులెన్స్ డ్రైవర్ జీతం, ఇతర ఖర్చులను 10 సంవత్సరాల పాటు పూర్తిగా తానే భరిస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన సుధీర్ రెడ్డి


