హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో కొత్త పింఛన్లకు భారీగా అప్లికేషన్‌లు

TPT: కొత్త పింఛన్ల కోసం తిరుపతి జిల్లాలో భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం సాయంత్రానికే 11,113 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 16వ తేదీ వరకు గడువు ఉండటంతో ఈ సంఖ్య భారీగా పెరగనుంది. డప్పు కళాకారుల పింఛన్లకు సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా అప్లై చేయాలని సెర్చ్ సీఈవో వాకాటి కరుణ సూచించారు.