MHBD: జిల్లాలో ఇటీవల సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని SP డా.శబరీష్ సూచించారు. సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్ధతుల్లో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP), హెల్ప్‌లైన్ నం.1930 ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.
తెలంగాణ
'సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి'


