శ్రీకాకుళం దేశవ్యాప్తంగా రేపు (శుక్రవారం) ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమ్మెకు దిగనున్నారు. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ సమ్మెతో బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం, ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను నిలిపివేత వీరి డిమాండ్లు
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో రేపు బ్యాంకులు బంద్!


