హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొత్స కీలక నిర్ణయం.. ఈనెల 12న కీలక భేటీ!

VZM: చిన్న శ్రీను పార్టీని వీడిన నేపథ్యంలో YCPలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ దృష్టిసారించారు. క్యాడర్‌లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఈనెల 12న విజయనగరంలో జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.