హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎత్తిపోతల పథకానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి'

NDL: ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసినా విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో పంటలకు నీరందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎత్తిపోతల పథకం పనిచేయక ఆరుతడి పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని తెలిపారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని, వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరారు. జాప్యం చేస్తే ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరించారు.