కృష్ణా: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడనుంది. విజయవాడ నుంచి తిరుపతికి కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 10న గన్నవరం విమానాశ్రయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఈ సర్వీసులను ప్రారంభించనున్నారు. దీంతో విజయవాడ తిరుపతి మధ్య రాకపోకలు మరింత పెరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ– తిరుపతి మధ్య కొత్త సర్వీసులు


