హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

MDK: కొల్చారం మండలం రాంపూర్ వద్ద అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. ఇసుకను గుర్తించకుండా పైన డస్ట్ పోసి రవాణా చేస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. ట్రాక్టర్లు పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేసినట్లు వివరించారు.