CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ గురువారం సందర్శించారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనను సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
కాణిపాకం ఆలయాన్ని దర్శించిన మాజీ ఎమ్మెల్యే


