AP: ద్వారకాతిరుమలలో రేపు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా అనివేటి మండపంలో ఉదయం 9:30 గంటల నుంచి ఈ పూజలు ప్రారంభమవుతాయి. భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు.
భక్తి
ద్వారకాతిరుమలలో రేపు వరలక్ష్మీ వ్రతాలు


