శ్రీ పరాభవ నామ సంవత్సరం; దక్షిణాయనం; వర్షరుతువు, శ్రావణమాసం, బహుళ పక్షం ద్వాదశి: మ.1:58 తదుపరి త్రయోదశి; పుష్యమి: సా.5:04 తదుపరి ఆశ్లేష; వర్జ్యం: తె.5:12 నుంచి; అమృత ఘడియలు: ఉ.11:03 నుంచి 12:33 వరకు; దుర్ముహూర్తం: ఉ.8:17 నుంచి 9:06 వరకు; తిరిగి రా.10:48 నుంచి 11:35 వరకు; రాహుకాలం: మ.3:00 నుంచి 4:30 వరకు సూర్యోదయం: ఉ.5:50; సూర్యాస్తమయం: సా.6:07.
భక్తి
సెప్టెంబర్ 08: మంగళవారం పంచాంగం


