ప్రకాశం: బేస్తవారిపేట మండలం సలకలవీడు, కలగోట్ల గ్రామాల్లో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రఫీక్ రైతులతో గ్రామసభ నిర్వహించి ఎల్‌నినో ప్రభావంతో ఖరీప్‌పై పడుతున్న ప్రభావాన్ని వివరించారు. పీఎండీఎస్ విధానంలో విత్తనాలు వెదజల్లడం ద్వారా వర్షాలు ఆలస్యమైనా సీజన్ దాటకుండా పంట సాగుకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు వ్యవసాయ అధికారి సూచనలు


