హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

ADB: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా మాధస్తు రాజేశ్వర్‌, ప్రధాన కార్యదర్శిగా నూకల దేవేందర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్‌ అలీ ఆధ్వర్యంలో నాయకులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుని ప్రకటించారు. నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు సంఘం నాయకులు, జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు.