విశాఖ: స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఇవాళ విశాఖ బీచ్‌లో IATO సభ్యులు, అధికారులు పరిశుభ్రత చర్యలు చేపట్టారు. బీచ్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బీచ్‌లో స్వచ్ఛత కార్యక్రమం


