హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేమిరెడ్డి తట్టాబుట్టా సర్దుకోవాలి: ప్రసన్న

నెల్లూరు: మాజీ మంత్రి అనిల్ ప్రెస్ మీట్లకు MP వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ముఖం మాడిపోతోందని కోవూరు మాజీ MLA ప్రసన్నకుమార్రెడ్డి వ్యాఖ్యానించారు. వేమిరెడ్డి దంపతులు తట్టాబుట్టా సర్దుకుని వెళ్లాల్సిందేనని ఎద్దేవా చేశారు. వేమిరెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే అనిల్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రసన్న సవాల్ విసిరారు.