WGL: అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఎల్‌ఓసీ చెక్కులను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అందజేశారు. గుబ్బేట తండాకు చెందిన బానోత్ వెంకటరామ్ నాయక్‌కు నిమ్స్‌లో చికిత్స కోసం రూ.3 లక్షలు, దమ్మన్నపేటకు చెందిన అంగడి నర్సమ్మకు రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం మంజూరైన పత్రాలను హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో అందించారు.
తెలంగాణ
నిరుపేదలకు LOC చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే


