ATP: తిరుమలలో టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిని అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కలసి మాట్లాడారు. తిరుమలలో కాలుష్యం తగ్గించేందుకు సీఎం ఆదేశాల ప్రకారం డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులు తెచ్చేందుకు స్థలం కేటాయించాలని కోరారు. టీటీడీ అధికారులు, నేతలు ఈ చర్చల్లో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిని కలిసిన నేతలు


