SRPT: మునగాల వద్ద బీఆర్‌ఎస్ యువ నాయకులను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి హైదరాబాద్‌కు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారని నాయకులు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. బీఆర్‌ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు.
తెలంగాణ
మునగాల వద్ద BRS యువ నాయకుల అరెస్ట్


