హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆత్మహత్యల్లో మహిళలే అధికం!

HYD: CURE ఏరియాలో స్థిరాస్తి వ్యామోహంతో భారీగా అప్పులు చేసిన మధ్య తరగతి వర్గాలు, చిన్న రియల్టర్లు మార్కెట్ మందగమనంతో సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ఆర్థిక ఒత్తిళ్లతో ఇక్కడ ఆత్మహత్యలు ఏటా 38-45% పెరిగాయి. తెలంగాణలో సూసైడ్ రేటు జాతీయ సగటు కంటే రెట్టింపై 28.6%కి చేరగా, బాధితుల్లో 44.2% మంది మహిళలే ఉండటం గమనార్హం.