NLG: నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన అంజన్ కుమార్ యాదవ్ జిల్లా NSUI అధ్యక్షుడిగా ఇవాళ నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకులు, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేకు అంజన్ కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు.
తెలంగాణ
జిల్లా NSUI అధ్యక్షుడిగా అంజన్ నియామకం


